Subhash Chandra Bose VS Savarkar మధ్య ఏం జరిగింది... చరిత్ర దాచిన రహస్యం | Telugu Oneindia

2022-05-07 4

Subhas Chandra Bose had strong views against the politics of Vinayak Damodar Savarkar and the Hindu Mahasabha but Bose wasn’t a anti-Savarkar. At the same time Netaji Subhas Chandra Bose And Savarkar's role of India’s independence movement | వినాయక్ దామోదర్ సావర్కర్ మరియు సుభాష్ చంద్రబోస్ మధ్య బంధం చాలా సూక్ష్మంగా ఉండేది. అలాగే వారి మధ్య రాజకీయ వ్యత్యాసం, అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ వారు ఒకరినొకరు గొప్పగా గౌరవించుకున్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మరి వాళ్ళిద్దరి మధ్యా ఆ సమయంలో ఏం జరిగింది అనేదాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సావర్కర్ చివరి ఇంటర్వ్యూలలో సుభాష్ చంద్రబోస్‌తో ముడిపడిన విషయాలు చెప్పడం జరిగింది.


#NetajiSubhashChandraBose
#BosevsSavarkar
#VinayakDamodarSavarkar